HELLO TEASER : WHAT IS THE REAL REASON ABOUT REMOVED FOR HELLO TEASER @ YOUTUBE II యుట్యూబ్ హలో టీజర్ ను తీసివేయడం వెనుక అసలు కారణం ?

HELLO TEASER : WHAT IS THE REAL REASON ABOUT REMOVED FOR HELLO TEASER @ YOUTUBE II  యుట్యూబ్ హలో టీజర్ ను తీసివేయడం వెనుక అసలు కారణం ?



యుట్యూబ్ హలో టీజర్ ను తీసివేయడం వెనుక అసలు కారణం ఇదే...
విక్రమ్ కుమార్ దర్శకత్వం లో అఖిల్ హీరో గా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో హలో మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ వారం క్రితం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ  టీజర్ కూడా ప్రేక్షకులకు బాగానే నచ్చింది. ఈ టీజర్ కోసం దర్శకుడు ‘ఎక్సోసూట్’ అనే మ్యూజిక్ ను.. యాజిటీజ్ వాడేసుకున్నాడు

వాస్తవానికి ఫిన్ ల్యాండ్ కు చెందిన ‘ఎపిక్ నార్త్’ అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారుచేస్తుంది.అయితే వారు ఎంతో క్వాలిటీగా కంపోజ్ చేసి తయారుచేసే మ్యూజిక్ మనం కొనుక్కోవచ్చు. కానీ హలో టీం మాత్రం ఆలా కొనుగోలు చేయకుండా సొంత ప్రయోగం చేసిందంట ఈ మ్యూజిక్ ని యాజిటీజ్ హలో కోసం వాడేసుకున్నారు. దీంతో వారు కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ హలో టీజర్ ను తీసివేయడం జరిగింది.

No comments