pawan kalyan committed 2 new movies @ 8 months 2017-18 II 8 నెలల్లో 2 సినిమాలు చేయనున్నపవన్

pawan kalyan committed 2 new movies @ 8 months 2017-18 II 8 నెలల్లో 2 సినిమాలు చేయనున్నపవన్

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వం లో అజ్ఞాతవాసి మూవీ లో నటిస్తున్నాడు.   వచ్చేనెల మొదటివారం కల్లా ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది.అయితే సంవత్సరానికి ఒక్క సినిమా చేసే పవన్ ఇప్పుడు  ఎనిమిది నెలల్లో రెండు సినిమాలు చేయాలనీ చూస్తున్నాడట  . దీని తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ ఆలోచన వేరేలా ఉంది.

2018 ఏడాది చివరి నాటికీ మరో రెండు సినిమాలు చేసి , రాజకీయాల్లో బిజీ కావాలని పవన్ చూస్తున్నాడట. అందుకు ముందుగా ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేయాలనీ చూస్తున్నాడట

ఎ.ఎం.రత్నం నిర్మాణంలో టి.ఎన్.నీశన్ దర్శకుడిగా ‘వేదాలం’ రీమేక్ ను జనవరిలో మొదలుపెట్టి.. మూణ్నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనీ . అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించే ‘తెరి’ రీమేక్లోనూ పవన్ నటిస్తాడని అనుకుంటున్నారు అయితే  ఈ చిత్రం మార్చిలో మొదలవుతుందని అంచనా . దాన్ని కూడా నాలుగైదు నెలల్లో పూర్తి చేయాలని పవన్ ఆలోచన. ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే అభిమానులకు ఇంతకన్నా గుడ్ న్యూస్ మరోటి ఉండదు..

No comments